Lade’s wedding invitation లాడె వారి వివాహ ఆహ్వానము
Pavan Kalyan
& Suchita
పవన్ కళ్యాణ్
& సుచిత
Srirasthu · Subhamasthu · Avighnamastu శ్రీరస్తు · శుభమస్తు · అవిఘ్నమస్తు
శ్లో॥ శ్రీరామపత్నీ జనకస్యపుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ
భూగర్భజాతా భువనైక మాతా వధూవరాభ్యాం వరదాభవంతు!
With the blessings of Late Smt. & Sri Lade Malleswar Rao – Padmavathi కీ॥శే॥ శ్రీమతి & శ్రీ లాడె మల్లేశ్వరరావు – పద్మావతి దంపతుల దివ్య ఆశీస్సులతో…
Smt. & Sri Lade Mohana Rao – Radha శ్రీమతి & శ్రీ లాడె మోహనరావు – రాధ దంపతులు
solicit your gracious presence, with family and friends,
on the auspicious occasion of the marriage of their only son
వ్రాయు శుభలేఖార్థములు — మా ఏకైక పుత్రుడు
Chy. వరుడు చి॥
Pavan Kalyan పవన్ కళ్యాణ్ కు
with
Chy. La. Sow. వధువు చి॥ల॥సౌ॥
Suchita సుచిత ని
only daughter of Smt. & Sri Talasu Hari Prasad – Sudha Rani, of Palasa
(పలాస వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ తాళాసు హరిప్రసాద్ – సుధారాణి దంపతుల ఏకైక పుత్రిక)
ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు.
on Friday, the 18th of December 2026, at 3:44 in the early hours of Saturday
— Revathi Nakshatram, Thula Lagnam —
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సం॥ మార్గశిర మాస శుద్ధ నవమి తత్కాల దశమి అనగా తే 18-12-2026 ది శుక్రవారం రాత్రి గం॥ 03-44 ని॥లకు (తె॥ స్థిరవారం) రేవతి నక్షత్రయుత తులా లగ్నమందు.
at Hari Convention Hall, Nimmada Junction హరి కన్వెన్షన్స్, నిమ్మాడ జంక్షన్ నందు
Sumuhurtham సుముహూర్తం
3:44am
Friday night, 18 December 2026 — the early hours of Saturday శుక్రవారం రాత్రి, 18 డిసెంబర్ 2026 — తెల్లవారుజామున (తె॥ శనివారం)
Revathi Nakshatram · Thula Lagnam రేవతి నక్షత్రం · తులా లగ్నం
That night the moon, two-thirds full, travels through Revathi — the bride’s nakshatram — and sets in the west a little after one. The sky above is as it will stand at nine that evening. ఆ రాత్రి మూడింట రెండు వంతులు నిండిన చంద్రుడు రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, ఒంటిగంట దాటాక పడమట అస్తమిస్తాడు. పైన కనిపించేది ఆ సాయంత్రం తొమ్మిది గంటల ఆకాశం.
The programme వేడుకల క్రమం
Friday, 18 December 2026 శుక్రవారం, 18 డిసెంబర్ 2026
Hari Convention Hall, Nimmada Junction హరి కన్వెన్షన్స్, నిమ్మాడ జంక్షన్
-

9:00 amఉదయం గం॥ 9:00
Haldiహల్దీ · మంగళ స్నానం
Turmeric, marigold showers and the first blessings of the wedding morning.పసుపు, కుంకుమలు మరియు బంతిపూల జల్లులతో మంగళ స్నాన వేడుక.
-
11:00 amఉదయం గం॥ 11:00
Ammavari templeఅమ్మవారి ఆలయ దర్శనం
Seeking the goddess’s blessings with family.కుటుంబ సమేతంగా ఇష్టదైవ అమ్మవారి ఆలయ దర్శనం మరియు ప్రత్యేక పూజ.
-

7:00 pmరాత్రి గం॥ 7:00
Alaka Sambaramఅలక సంబరం
The playful pre-wedding ritual, to nadaswaram and dolu.సన్నాయి, డోలు మేళతాళాలతో సాంప్రదాయ అలక సంబరం.
-
7:00 pm · onwardsరాత్రి గం॥ 7:00 నుండి
Dinnerవిందు
At the marriage venue.కళ్యాణవేదిక (హరి కన్వెన్షన్స్) వద్ద.
-

8:00 pmరాత్రి గం॥ 8:00
Receptionరిసెప్షన్
Your wishes for the couple, on stage.నూతన వధూవరులకు వేదికపై శుభాశీస్సులు అందజేయు వేడుక.
-

3:44 amరాత్రి గం॥ 03:44
Sumuhurthamవివాహ సుముహూర్తం
Early hours of Saturday, 19 December · Revathi Nakshatram, Thula Lagnam.తె॥ శనివారం (19-12-2026) · రేవతి నక్షత్రయుత తులా లగ్నమందు.
A sacred promise పవిత్ర వాగ్దానం
Two hearts, one promise — for all the lifetimes. మూడు ముళ్ళ బంధం · ఏడడుగుల అనుబంధం




Under the blessings of elders and Vedic chants, Pavan Kalyan and Suchita step together into a lifetime of love, harmony and shared dreams. పెద్దల ఆశీస్సులతో, వేద మంత్రాల సాక్షిగా పవన్ కళ్యాణ్ మరియు సుచిత జీవితాంతం తోడునీడగా నిలిచే ఈ శుభ తరుణాన మీ ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష.
Akshintaluఅక్షింతలు
Shower your blessings మీ ఆశీస్సులు కురిపించండి
touch and hold on the portrait చిత్రంపై తాకి పట్టుకోండి
Your blessings have reached them. మీ ఆశీస్సులు వారికి చేరాయి.
The venueకళ్యాణవేదిక
Hari Convention Hall హరి కన్వెన్షన్స్
Nimmada Junctionనిమ్మాడ జంక్షన్
Yours cordiallyభవదీయులు
Smt. & Sri Lade Mohana Rao – Radha శ్రీమతి & శ్రీ లాడె మోహనరావు – రాధ దంపతులు
Main Road, Kotabommali · near the Sub-Registrar Office మెయిన్ రోడ్, కోటబొమ్మాళి · సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర
with the best compliments from near & dear బంధుమిత్రుల అభినందనలతో…
Please join us as Pavan and Suchita take their seven sacred steps into a lifetime of togetherness. Your presence and blessings will make this auspicious day truly special for us. కావున తామంతా విచ్చేసి ముత్యాల పందిరిలో వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఏడడుగుల అనుబంధంతో “ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి” అను పవిత్ర పెళ్లి మంత్రాల నడుమ ఒక్కటయ్యే నూతన వధూవరులను మీ చల్లని మనస్సుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన…
కావున రావాలి తప్పక,
కల్పించుకోవాలి తీరిక,
అదే మాకు గొప్ప కానుక.